- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika Konidela :జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదొకటి.. నిహారిక కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 15 మంది కొత్త నటులతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కించి ఈ చిత్రం.. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 9న రిలీజైంది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే సినిమాపై నిర్మాత నిహారిక పలు విషయాలు పంచుకుంది.
‘మా అన్న, నటుడు అంకిత్.. ఓసారి ఫోన్ చేసి.. తన స్నేహితుడి వద్ద మంది కథ ఉందని చెప్పాడు. నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించక.. ఏదో ఒక కారణం చెప్పి మూడు నెలలు వాయిదా వేశా. కానీ అతడు అంతలా అడుగుతుంటే కాదనలేక స్టోరీ విన్నాను. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో అది కూడా ఒకటి. నేను పెట్టిన ప్రతి రూపాయి స్ర్కీన్‌పై కనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. ఆ ప్రశంసలు అందుకున్నందుకు ఒక నిర్మాతగా చాలా సంతోషంగా ఉంది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా సక్సెస్‌లో భాగమైన వారందరికీ అభినందులు’ అంటూ చెప్పుకొచ్చింది.