ఆ యాడ్‌లో అలా చేస్తున్న తాప్సీ.. పెళ్లయ్యాక బరితెగించేసిందంటూ నెటిజన్లు ఫైర్

by Kavitha |
ఆ యాడ్‌లో అలా చేస్తున్న తాప్సీ.. పెళ్లయ్యాక బరితెగించేసిందంటూ నెటిజన్లు ఫైర్
X

దిశ, సినిమా: ‘ఝుమ్మంది’ నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాప్సీ మన అందరికీ సుపరిచితమే. తర్వాత Mr ఫర్‌ఫెక్ట్, దరువు, మొగుడు, సాహసం, షాడో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అనంతరం బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ కూడా వరస సినిమాలు చేస్తూ మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. అయితే ఈ మధ్యనే ఈ బ్యూటీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్‌ని సీక్రేట్‌గా ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఫోటోలు నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి. అందులో తాప్సీ లండన్‌కు చెందిన లోదుస్తుల బ్రాండ్ అయిన స్టెల్లా మెక్‌కార్ట్నీ కోసం ఆమె ఏకంగా బట్టలు విప్పుతూ ఇన్నర్ వేర్‌ని హైలెట్ చేస్తూ యార్డ్ ఇవ్వడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. పెళ్లయ్యాక బరితెగించేసిందంటూ ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ఆ ఫోటోలపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్న కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

Advertisement

Next Story

Most Viewed