- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వన్యప్రాణుల సంరక్షణ నేషనల్ అంబాసిడర్: ఉపాసన
by Kavitha |
X
దిశ, సినిమా: గ్లోబల్‌స్టార్ హీరో రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్‌గా నియమితులైనట్టు నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గోపిడి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
అపోలో హాస్పిటల్ ట్రస్ట్‌లో సామాజిక సేవాకార్యక్రమాల విభాగంలో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఉపాసనకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్(WWF) ఇండియా విభాగం.. అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేండ్లపాటు పదవీ బాధ్యతలు అప్పజెప్పినట్లు పేర్కొన్నారు. తాజా ఒప్పందం నేపథ్యంలో సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణి రక్షిత ప్రాంతాల్లో గాయపడిన పులులకు వైద్యం అందించడంతోపాటు, అటవీశాఖ సిబ్బందికి అపోలో హాస్పిటల్‌లో నాణ్యమైన చికిత్స అందిస్తారని తెలిపారు.
Advertisement
Next Story