Nayanathara: త‌న పిల్లల పేర్లు రివీల్ చేసిన న‌య‌న‌తార

by Prasanna |   ( Updated:2023-04-03 13:20:45.0  )
Nayanathara: త‌న పిల్లల పేర్లు రివీల్ చేసిన న‌య‌న‌తార
X

దిశ, సినిమా: కోలీవుడ్ జంట నయ‌న్‌, విఘ్నేష్‌ జూన్‌లో వివాహ‌బంధంతో ఒక్కటై, అక్టోబ‌ర్‌లో స‌రోగ‌సీ విధానం ద్వారా తాము పేరెంట్స్ అయినట్లుగా ప్రక‌టించారు. ఇద్దరు మగపిల్లలు పుట్టిన‌ట్లు అభిమానుల‌తో గుడ్‌న్యూస్ పంచుకున్నారు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌లో న‌య‌న‌తార త‌న కుమారుల పేర్లను రివీల్ చేసింది. క‌వ‌ల చిన్నారుల‌కు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివ‌న్‌, ఉల‌గ్ దైవిక్ ఎన్ శివ‌న్‌గా న‌యన్‌, విఘ్నేష్ పేర్లు పెట్టారు. పిల్లల పేర్లు డిఫ‌రెంట్‌గా ఉన్నాయని, వాటిని పలకడమే కష్టంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరైతే ‘పాన్ ఇండియ‌న్ నేమ్స్‌ ఇవి’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story