- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున ప్రియురాలితో నాగచైతన్య రిలేషన్!
X
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో రూమర్స్, లింక్ అప్స్ కామన్. కాగా నాగార్జున-టబు మధ్య కూడా పదేళ్ల ప్రేమాయణం నడిచిందనే వార్తలు వచ్చాయి. అది కూడా నాగ్‌కు పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి వార్తలు రావడం ఆశ్చర్యమేసింది. అయితే 2000లలో దీనిపై అటు అమల-నాగార్జున, ఇటు టబు ఇద్దరూ కూడా క్లారిటీ ఇచ్చారు. డేటింగ్ రూమర్స్‌ను ఖండించారు. కాగా నాగ్ ఫస్ట్ చైల్డ్ నాగ చైతన్య కూడా టబుతో ఉన్న బంధంపై ఓపెన్ అయ్యాడు. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రమోషన్స్ టైమ్‌లో బాలీవుడ్‌లో ఎవరితో ఎక్కువ అనుబంధం ఉందని అడిగితే.. అమీర్ ఖాన్‌తో మంచి అనుబంధం ఉందని, కానీ టబుతో లాట్ ఆఫ్ బాండింగ్ ఉందని తెలిపాడు.
Also Read: బికినీలో వీధుల్లో రచ్చ చేసిన నటి.. దుస్తులన్నీ విప్పేసి..
Advertisement
Next Story