- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరోతో ముమైత్ ఖాన్ పెళ్లి.. కానీ లాస్ట్ మినిట్‌లో ఏమైందంటే?
దిశ, సినిమా: ఐటెం సాంగ్స్ రాణి ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోకిరి’ చిత్రంలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనే ఐటెమ్ సాంగ్‌లో స్టెప్పులేసి కుర్రాళ్లను ఆగం చేసింది. ఈ ఐటెమ్ సాంగ్‌తో నైట్ నైట్‌కే పాపులర్ అయ్యింది ముమైత్ ఖాన్. ఐటెమ్ సాంగ్స్ లో స్టెప్పులేస్తూనే మరోవైపు మూవీల్లో కీలక పాత్రలో నటించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
పోసాని కృష్ణ మురళీ, శ్రీకాంత్ కలయికలో వచ్చిన ‘ఆపరేషన్ దుర్యోధన’ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో స్టెప్పులేసింది. ముమైత్ ఇటీవల ‘ఆలీతో సరదగా’ కార్యక్రమంలో హాజరై.. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ‘‘ముమైత్ వాళ్ల తండ్రి పాకిస్తాన్‌కు చెందిన వారని, తల్లిది మాత్రం తమిళనాడు అని, ఈ నటి మాత్రం ముంబయిలోనే పుట్టి పెరిగానని చెప్పుకొచ్చింది. 13 ఏళ్లలోనే డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేశానని వెల్లడించింది. విషయాన్ని చెప్పుకొచ్చింది.
డాన్సర్‌గా ఈమె మొదటగా 750 రూపాయల రెమ్యూనరేషన్ అందుకుందని తర్వాత ఎంబీబీఎస్ చిత్రంలో రూ. 30 వేల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలిపింది. తాజాగా ముమైత్ గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాల్లో పలు పాత్రల్లో నటించే సమయంలో ఓ స్టార్ హీరోతో లవ్ లో పడిందట. ఈ నటి అతడ్ని ట్రూగా లవ్ చేసినప్పటికీ ఆ హీరో మాత్రం మూమైత్ ను టైమ్ పాస్ కు ప్రేమించాడట. ఎలాగే అతడినే పెళ్లి చేసుకుంటాననే ఒక్క నమ్మకంతో ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అయిందట. కానీ ఆ హీరో ముమైత్ ఖాన్ ను దారుణంగా మోసం చేశాడట. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం పలువురు నెటిజన్లు ఈ న్యూస్ ను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.
Read More..
- Tags
- Mumaith khan