హైదరాబాద్‌లో ఇల్లు కొన్న ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్

by samatah |   ( Updated:2023-05-20 14:40:56.0  )
హైదరాబాద్‌లో ఇల్లు కొన్న ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’తో తెలుగు అభిమానుల సీతగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో సౌత్‌లో ఫేమ్ సంపాదించిన అందాల తార.. హైదరాబాద్‌లో ఇల్లు కొని, అక్కడే సెటిల్ అయిపోతుందనే వార్తలు వచ్చాయి. కాగా దీనిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించిన మృణాల్.. ‘అడ్రస్ చెప్తే నేను కూడా నా ఇంటిని చూసొస్తా’ అని ఫన్నీ కామెంట్ చేసింది. అయితే తనకు హైదరాబాద్‌లో సెటిల్ కావాలని ఉందని.. సూపర్ ఫుడ్, అందమైన భాష కలిగిన ఆ సిటీలో ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరని సమాధానమిచ్చింది. ప్రస్తుతం కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోతున్న బ్యూటీ.. ‘గుమ్రా’ సినిమాతో బిజీగా ఉంది.

Also Read..

అతని చేతిలో దారుణంగా మోసపోయిన కాజల్ చెల్లి.. అందుకే ఇండస్ర్టీకి దూరం..

Advertisement

Next Story