ఎవరి పెళ్లి‌కి విష్ చేయని PM మోడీ.. రకుల్‌ పెళ్లికే స్పెషల్‌గా ఎందుకు విష్ చేశారో తెలుసా?

by Jakkula Samataha |
ఎవరి పెళ్లి‌కి విష్ చేయని PM మోడీ.. రకుల్‌ పెళ్లికే స్పెషల్‌గా ఎందుకు విష్ చేశారో తెలుసా?
X

దిశ, సినిమా : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త ఏదైనా ఉన్నదా అంటే, పీఎం నరేంద్ర మోడీ వార్తనే. అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో పడి, ఈ నెల 21న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక వీరి పెళ్లికి చాలా మంది సినీ ప్రముఖులు వెళ్లి జంటను ఆశీర్వదించగా, కొందరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా,రాజకీయ ప్రముఖులు కూడా వీరికి సోషల్ మీడియా వేదికగా అభినందించారు.

అయితే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని జంటను ప్రధాని నరేంద్ర మోడీ ‌ విష్ చేశారు . చాలా వరకు పీఎం పెళ్లీలకు వెళ్లడం, జంటలను విష్ చేయడం చాలా రేర్. కానీ, రకుల్, జాకీలకు మాత్ర ఆయన చాలా స్పెషల్‌గా మ్యారేజ్ విషెస్ చెప్పారు. అయితే దీనికి కూడా ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్ మొదటగా తన పెళ్లిని విదేశాల్లో చేసుకోవాలని అనుకున్నదంట. కానీ మోడీ మాట మేరకు ఆమె గోవాలో పెళ్లి చేసుకోవడంతో, పీఎం ఇంప్రెస్ అయ్యి,రకుల్ జాకీలకు స్పెషల్ వెడ్డింగ్ విషెస్ అందించినట్లు తెలుస్తోంది. అయితే రకుల్‌తో ఉన్న ప్రెండ్షిప్ కారణంగా ఆయన స్పెషల్ విష్ చేసినట్లు మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story