- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Niharika జాతకంలో దోషం.. మళ్లీ పెళ్లి చేసుకున్నా కష్టమే.. Venu Swamy సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక-చైతన్య జొన్నలగడ్డ విడాకుల వార్తా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. జనాలందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. నిహారిక సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కాబట్టి జొన్నలగడ్డ కుటుంబంలో ఇమడలేపోయిందంటూ కొందరు.. ‘పార్టీలు, వెకేషన్స్ అంటూ తరచూ స్నేహితులతో ఎంజాయ్ చేసే ఈ అమ్మాయికి సాంప్రదాయం, కట్టుబాట్లు సెట్ కాలేకపోయాయి అంటూ మరికొందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లుగానే సమంత-నాగచైతన్య డివోర్స్ తీసుకున్నారు. దీంతో నిహారిక-చైతన్య విడాకుల తీసుకుంటారని ముందే వేణుస్వామి చెప్పారని నెట్టింట ఓ వార్త వైరల్‌గా మారింది. అయితే తాజాగా ‘నిహారిక జీవితంలో దోషాల కారణంగా ఇలా విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని.. ఈ మెగా డాటర్ మళ్లీ వివాహం చేసుకొన్న సంతానం కలగడం కష్టమే’ అంటూ వేణుస్వామి చెప్పినట్లు నిహారిక గురించి సోషల్ మీడియాలో ఈ వార్తను హాల్ చల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :: లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫొటోలపై మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!