'బలగం' దర్శకుడిని అభినందించిన మంత్రి కేటీఆర్

by Shiva |   ( Updated:2023-03-27 16:53:49.0  )
బలగం దర్శకుడిని అభినందించిన మంత్రి కేటీఆర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా బలగం సినిమా దర్శకుడు వేణు మంత్రి కేటీఆర్ ను సిరిసిల్ల కలెక్టరేట్ లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణును మంత్రి కేటీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని అభినందించారు. బలగం సినిమా తాను కూడా చూశానని.. దర్శకుడు వేణు కు తెలిపారు. మంచి సినిమాలకు తన తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని, వేణు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్లాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.

Read more:

సినిమా పనుల్లో బిజీ అయిపోయిన మంత్రి మల్లారెడ్డి

Next Story

Most Viewed