- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
1PM Dynamic: పోలీసులకు చిక్కిన టాలీవుడ్ అగ్రహీరోలు, హీరోయిన్స్.. కేసు ఫైల్

టాలీవుడ్ ఇండస్ట్రీ ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. డ్రగ్స్, ఆస్తులు, అక్రమ నిర్మాణాలు, న్యూడ్ వీడియోలు, వివాదస్పద కామెంట్స్.. ఇలా పలు కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులోనూ ఇరుకుంది. చోటామోట నటులే కాదు.. అగ్ర తారలు, సీనియర్ నటులు సైతం బెట్టింగ్‌కు చిక్కుకున్నారు. తాజాగా రౌడీ హీరోతోపాటు మూవీ మొగల్ మనవడూ బుక్కయ్యారు. వారేకాక తెలుగు ఇండ్రస్ట్రీని ఓ ఊపుఊపిన టాప్ హీరోయిన్లు ఉండటం సంచలనంగా మారింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తారల లిస్ట్ చూడాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.
భార్యాభర్తల బంధం గురించి రాయాలంటే ఓ గ్రంథమే సరిపోదు. కానీ నేటితరంలోని కొన్నిజంటలు సంసారాన్ని కూడా పూర్తిగా కమర్షియల్ చేస్తున్నారు. ఎవరి సంపాదన వాళ్లదే, ఎవరి ఖర్చులు వాళ్లవే.. ఎవరి బంధువులు ఇంటికి వస్తే వాళ్లే ఖర్చులు పెట్టుకోవాలంటూ భాగాలు విభజించుకుంటున్నారు. ఇదే ఆలుమగల బంధానికి గోడలు కడుతుందంటే.. తాజాగా ఓ ఇల్లాలు రోజుకు ఐదు వేలు ఇస్తేనే బెడ్ ఎక్కుతా అంటా షరతు విధించడం భార్యాభర్తల బంధాన్ని అభాసుపాలు చేసింది. మరి పక్కా కమర్షియల్ భార్య గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
టీడీపీ శ్రేణుల్లో నేడు నూతన ఉత్సహం ఉట్టిపడింది. ఆ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ తోడైతే.. దానిని కొట్టేవాడు లేడని కొన్నాళ్లుగా ఏపీలో ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఇవాళ నారా లోకేష్ అనూహ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోతో సందడి చేశారు. ఈ ఊహించని పరిణామంతో టీడీపీ శ్రేణులు ఉబ్బితబ్బిపోయారు. మరి ఈ అరుదైన సంబురం ఎక్కడ జరిగిందో ఈ లింక్ క్లిక్ చేసి మీరు తెలుసుకోండి.
దొంగచాటుగా ఎందుకు..? దొరల్లా రండి.. చర్చల్లో పాల్గొనండి అంటూ స్పీకర్ ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. దొంగచాటుగా వచ్చి అటెండెన్స్ వేసుకోని పోతే మిమ్ముల్ని గెలిపించిన ప్రజలు క్షమిస్తారా..? ప్రజలకు ఏం సమాధానం చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా దొంగచాటుగా సంతకాలు పెట్టిపోతున్న ఎమ్మెల్యేలు ఎవరు? ఆ లిస్ట్ ఏంటో ఈ లింక్‌లో చూడండి.