Sai Dharam Tej : బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఎందుకో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-28 07:36:40.0  )
Sai Dharam Tej : బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌ స్టోరీతో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణమైన వ్యక్తి డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు. ఈ సినిమా వలన అతనికి మంచి గుర్తింపు వచ్చింది. విరూపాక్ష సినిమా హిట్‌ టాక్‌తో పాటు రూ రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.ఈ సినిమాకు ఊహించ లేని విధంగా లాభాలు రావడంతో నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ .. హీరో సాయితేజ్ కలిసి డైరెక్టర్ కార్తీక్‌ దండుకి ఒక మెర్సిడెజ్ బెంజ్ కారును స్టార్ డైరెక్టర్ సుకుమార్ సమక్షంలో గిఫ్ట్ గా అందజేశారు.

Read More: సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనా?

Advertisement

Next Story