- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిస్ ఇస్తున్న ఫొటో షేర్ చేసిన మెగా డాటర్.. అలాంటివి చేసేవాడు లేకనే ఫారెన్ టూర్లు వేస్తున్నావా అంటూ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మెగాడాటర్ నిహారిక యాంకర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఒక మనసు’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మూడేళ్ల క్రితం నిహారిక- చైతన్య జొన్నలగడ్డ పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లో చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. రెండేళ్ల గ్యాప్‌లోనే ఈ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నిహారిక వెకేషన్స్‌కు వెళ్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తోంది.
తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. వెకేషన్ ఫోటోలు పంచుకుంది. అందులో కొన్ని ఫన్నీ వీడియో క్లిప్స్ లను షేర్ చేసింది. చిలిపి పోజులు, కొంటెపనులు చేస్తూ దిగిన పిక్స్‌ని పెట్టింది. అలాగే ‘‘జీవితం అనేది నిరంతరం మారుతున్న చక్రాల శ్రేణి. మనం మార్పును నిరోధించినప్పుడు, జీవితానికి సంబంధించిన ప్రవాహాన్ని ఫాలో అవ్వాలి, దాన్ని ఆపితే అది మనకు అవసరమైన సమస్యలు తీసుకొస్తుంది.ప్రవాహంతో వెళ్లండి, అది ఎక్కడికి దారితీస్తుందో మీరు ఆశ్చర్యపోతారు’’ అని హార్ట్ సింబల్‌పై ఉన్న కొటేషన్‌ను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు కిస్సులు ఇచ్చేవాళ్లు లేకనే ఫారెన్ టూర్లు వేస్తున్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.