- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'లవ్ మీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దిశ, సినిమా : ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన హర్రర్ చిత్రం 'లవ్ మీ' మే 25 న విడుదలైంది, ఈ సినిమా ఎక్కువగా నెగిటివ్ టాక్ బాగా వచ్చింది. మూవీ టీం కూడా పెద్దగా ప్రచారం చేయలేదు. ఇది బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు. కాన్సెప్ట్ కొత్తదే అయినా సినిమా తీసిన విధానం మాత్రం నిరాశపరిచింది. ఇక తాజాగా ఈ సినిమా OTT విడుదల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
ఈ సినిమా అప్పుడే OTT లోకి రాబోతుందంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దిల్ రాజు లాంటి బడా నిర్మాత తీసిన సినిమా ఇంత తొందరగా ఓటీటీ లోకి రావడం ఏంటని నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
తెలిసిన సమాచారం ప్రకారం, 'లవ్ మీ' తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో జూన్ 15 కానీ 22 కానీ విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే, ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఈ చిత్రానికి దర్శకుడు అరుణ్ భీమవరపు. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మరిది ఈ చిత్రానికి నిర్మాతలు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.