Varun Tej, Lavanya Tripathi engagement :కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి

by Prasanna |   ( Updated:2023-06-09 05:46:35.0  )
Varun Tej, Lavanya Tripathi engagement :కాబోయే భర్తపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన లావణ్య త్రిపాఠి
X

దిశ, వెబ్ డెస్క్ :మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నేడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి వేదిక గురించి రక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నటించిన మిస్టర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న ప్రస్తుతం వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ చాలా హైట్ గా ఉంటారు కదా సీన్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడలేదా అని ప్రశ్నించగా.. దీనికి లావణ్య త్రిపాఠి ఆన్సర్ చెబుతూ నేను వరుణ్ గారి పక్కన నిలబడి నటించాలి అంటే కింద బాక్సులు వేసుకొని నటించే దాన్ని అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Also Read: బంగారు పూతతో వరుణ్, లావణ్యల పెళ్లి కార్డు.. ఖర్చు చూస్తే షాక్ అవ్వాల్సిందే?

సెలబ్రిటీస్ పెళ్లి.. మాకు నమ్మకం లేదు దొర

Advertisement

Next Story