- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుక్కతో ఆ పని చేస్తున్న కృతి శెట్టి.. ఫోటోలు వైరల్
దిశ, సినిమా: ‘ఉప్పెన’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృతి శెట్టి అందరికీ సుపరిచితమే. ఈ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. తన అందం, అభినయంతో కుర్రకారుకి డ్రీమ్ గర్ల్ అయిపోయింది. తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ చాలా బిజీగా గడుపుతోంది. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘మనమే’ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసి అందరినీ షాక్ గురిచేసింది. ఈ మూవీలో హీరోగా శర్వానంద్ నటించగా.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అదే విధంగా సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తాజాగా కృతి శెట్టి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో క్యూట్‌గా పప్పీ అనే కుక్క పిల్లను పట్టుకుని ముద్దులిస్తూ ఉన్న ఫోటోలు షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.