- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kriti sanon: ప్రభాస్‌తో పెళ్లి ఎప్పుడని అడుగుతున్నారు: స్టార్ నటి
X
దిశ, సినిమా: కొంతకాలంగా ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో దీని గురించి ప్రచారం జరిగింది. అంతేకాదు వీరి నిశ్చితార్థం మాల్దీవుల్లో జరగనుందంటూ కొంతమంది రచ్చ చేశారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన కృతి.. ‘వరుణ్ మా ఇద్దరి గురించి చేసిన ట్వీట్ చూసి మా ఫ్రెండ్స్ అంతా కూడా కంగ్రాట్స్ అంటూ మెసేజ్ చేశారు. పెళ్లి ఎప్పుడని అడిగారు. కానీ, మా మధ్య అలాంటిది ఏం లేదు. ఆ ట్వీట్ చూసి నేను ప్రభాస్‌కు కాల్ చేసి చెప్పాను. ఎందుకు అతను అలా చేశాడంటూ ప్రభాస్ కూడా సీరియస్ అయ్యారు’ అని వివరించింది.
ఇవి కూడా చదవండి : Ranbir: ఆ సినిమాల్లో కొత్తదనం లేదు.. అందుకే రిజెక్ట్ చేశా
Advertisement
Next Story