- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Krithi Shetty : మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన కృతిశెట్టి?
X
దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ కృతిశెట్టి ఈ మధ్య సరైన హిట్ లేక కాస్త డీలా పడిపోయింది. తాజాగా నాగచైతన్య సరసన నటించిన ‘కస్టడీ’ సినిమా కూడా డిజాస్టర్‌గా మారింది. ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్న కృతికి కనీసం యావరేజ్ టాక్ కూడా దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈ అమ్మడుకి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలిస్తుంది. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్‌లో విజయ్ దేవరకొండ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉండగా అందులో ఒకరిగా కృతిని ఎంచుకున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.
Read more:
Advertisement
Next Story