- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంతపై షాకింగ్ కామెంట్స్ చేసిన, కోలీవుడ్ ప్రొడ్యూసర్?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇక త్వరలో సమంత నటించించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ కోలీవుడ్ ప్రొడ్యూసర్ సమంతపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సమంత తమిళ్లో రెండేళ్ల క్రితం డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఒక బైలింగ్వల్ చిత్రం ప్రకటించారు. కానీ అందుకు సంబంధించిన అప్డేట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు.. కానీ అనూహ్యంగా ఇప్పుడు సమంతా స్థానంలో రష్మిక వచ్చి చేరింది. తాజాగా రెయిన్బో నిర్మాత ఎస్ ఆర్ ప్రభు ని సమంత స్థానంలో రష్మిక రావడంపై మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు.
దీనిపై ఆయన స్పందిస్తూ.. మంచి స్కిట్లు, క్రియేటర్స్, రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్‌ని ఎంపిక చేసుకుంటాయి, మేము అదే నమ్ముతాము, ఆ ఫ్లోని మేం మార్చాలి అనుకోవడం లేదు. కంటెంట్, కర్మ అన్ని అలా జరుగుతూ వెళ్తుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు అని వెల్లడించారు. దీంతో సమంతా అభిమానులు హర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
Read More: సమంతను రీప్లేస్ చేసిన రష్మిక..