- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నైట్ నా రూమ్‌కు వచ్చేయ్... హీరోయిన్‌కు చెమటలు పట్టించిన రామ్ చరణ్
దిశ, సినిమా: మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఎదుటివారి మాటలు అర్థమవుతాయి. కొంత మందికి మనం నార్మల్‌గా మాట్లాడినా.. డబుల్ మీనింగ్ అనిపిస్తుంది. అలా తెలిసీ తెలియని మాటలతో సోషల్ మీడియాలో అడ్డంగా ట్రోలింగ్‌కు గురవుతుంటారు కొంత మంది నటీనటులు. ఇక తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. మనకు తెలిసినంత వరకు చరణ్.. హీరోయిన్స్‌తో కూడా చాలా కూల్‌గా, సరదాగా మాట్లాడతాడు. కాగా చరణ్ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్స్‌తో నటించినా.. ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆయన ఫేవరెట్ హీరోయిన్ కియారా అద్వానీ అని చెప్పాడు. వీరిద్దరు కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించగా ప్రజెంట్ ‘గేమ్ ఛేంజర్’లోనూ కలిసి నటిస్తున్నారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కియార.. ‘షూటింగ్ టైంలో సెక్యూరిటీ కారణంగా ఓపెన్‌గా తిరగలేకపోతున్నా. హైదరాబాద్‌లో బ్యూటిఫుల్ లోకేషన్స్ చూడాలని ఉందని చరణ్‌కు చెప్పాను. ఇంతలోనే పనులు కంప్లీట్ చేసుకుని రూమ్‌కు వచ్చేయ్ అని ఆహ్వానించాడు. ఇంటికి వెళ్లాక మెగా ఫ్యామిలీ చీర పెట్టి మర్యాదలు చేసిన విధానం చాలా నచ్చింది. ఉపాసన, చరణ్, నేను బాగా ఎంజాయ్ చేశాం’ అని తెలిపింది. అయితే ఇందులో రామ్ చరణ్.. కియరను రూమ్‌కు వచ్చేయ్.. అనే మాటని హైలెట్ చేస్తూ డబుల్ మీనింగ్‌తో ట్రోల్ చేస్తున్నారు కొందరు.