- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
తెలుగులో మరో ఆఫర్ అందుకున్న ‘కేజీఎఫ్’ హీరోయిన్! హీరో ఎవరంటే?
![తెలుగులో మరో ఆఫర్ అందుకున్న ‘కేజీఎఫ్’ హీరోయిన్! హీరో ఎవరంటే? తెలుగులో మరో ఆఫర్ అందుకున్న ‘కేజీఎఫ్’ హీరోయిన్! హీరో ఎవరంటే?](https://www.dishadaily.com/h-upload/2024/06/30/347539-sree-nidi.webp)
దిశ, సినిమా: హీరోయిన్ శ్రీనిధి శెట్టి ‘కేజీఎఫ్’ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి చిత్రంతోనే తన నటన, అందం, యాటిట్యూడ్‌తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటుంది. ఈ మేరకు ప్రజెంట్ తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ అనే మూవీలో చేస్తున్న ఈ బ్యూటీ.. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్’లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక వీటితో పాటు.. తేజ దర్శకత్వంలో వస్తున్న ‘రాక్షస రాజ్యం’ చిత్రం చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. కొత్త దర్శకుడు కిశోర్ తెరకెక్కిస్తున్న ఓ మూవీలో దగ్గుబాటి రానా హీరో కాగా.. ఇందులో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.