- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'బ్రా'లెస్ బ్లెజర్‌లో మహానటి.. మత్తెక్కిస్తుందంటున్న ఫ్యాన్స్
by sudharani |
X
దిశ, సినిమా: మహానటిగా పేరుగాంచిన కీర్తి సురేష్.. నెమ్మదిగా బోల్డ్ షో వైపు అడుగులు వేస్తోంది. ఎల్లప్పుడూ ఒంటినిండా దుస్తులతో సాంప్రదాయబద్ధంగా కనిపించే నటి ఇటీవల అర్ధనగ్న ప్రదర్శనలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే బ్లాక్ టాప్ ధరించి ఇటీవల ఓ ఫొటో షూట్‌కు ఫొజులిచ్చిన కీర్తి.. తాజాగా బ్రాలెస్ బ్లెజర్‌లో దర్శనమిచ్చి కొంటె చూపులతో కుర్రాళ్లను కవ్వించింది. గ్రీన్ సూట్‌కు తగిన రెగల్ నెక్లెస్‌ను ధరించి అట్రాక్ట్ చేసింది. ఇక ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతుండగా.. 'నేను ప్రపంచంలోని ఏడు అద్భుతాల గురించి విన్నాను.. ఎనిమిదో వింత ఇప్పుడే కనిపించింది' అంటూ నెటిజన్లు తన అందాలను పొగిడేస్తున్నారు.
Advertisement
Next Story