అదరహో కీర్తి.. పరువాలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ..

by samatah |   ( Updated:2022-10-11 06:51:12.0  )
అదరహో కీర్తి.. పరువాలతో మత్తెక్కిస్తున్న బ్యూటీ..
X

దిశ, వెబ్‌డెస్క్ : మ హానటి, కీర్తి సురేష్ తన పరువాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పుడు చాలా పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో విందు చేస్తోంది.

ఇవి కూడా చదవండి : 'ఒంటరిగా నడవలేం' అంటున్న సామ్.. ఆ పోస్ట్ చైతూ కోసమేనా?



తాజాగా కీర్తీ తన ఫోటోస్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇక ఈ పిక్స్ చూసిన మహానటి అభిమానులు ఒక్కసారిగా షాక్ అవతున్నారు. ఇది కిర్తీనేనా అంటూ.. ఆశ్చర్యానికి గురవుతున్నారు.


ఫోటోస్‌లో కీర్తీ తన ఎద అందాలను చూపిస్తూ వింత డ్రెస్‌లో కేక పుట్టిస్తుంది. హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారు మతి పోగొడుతుంది. మరి ఎందుకు లేటు మీరు చూసేయండి.




Advertisement

Next Story

Most Viewed