- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుత్పలో అయ్యప్ప స్వాముల ఆరట్టు మహోత్సవం
by Naveena |
X
దిశ, ఆలూర్ : ఆలూరు మండల కేంద్రం గుత్ప గ్రామంలో ఆరాట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కేరళలోని షబరి మలలో సంవత్సరానికి ఒక్కసారి సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆరట్టు కార్యక్రమాన్ని అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యలో.. బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం నుంచి ఉత్సవ విగ్రహాన్ని ప్రణ ప్రతిష్ట చేసి..విగ్రహాన్ని పుర వీధుల గుండ ఊరేగించి కల్కిచెరువులో చక్ర స్నానం చేయించి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుత్ప కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story