- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగరంగ వైభవంగా అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం
by Naveena |
X
దిశ , గాంధారి : మండల కేంద్రంలోని హరిహర పుత్ర అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం,సామూహిక మహా పడి పూజా కార్యక్రమం అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అర్చకులు శ్రీనివాస్ శర్మ , గణేష్ పంతులు ఆధ్వర్యంలో మహా గణపతి హోమం నిర్వహించారు. నిజామాబాద్ కు చెందిన సతీష్ మాస్టర్ ఆధ్వర్యంలో వారి కళాకారులు పేరిణి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. చివరగా అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నదాతలు దేశ్ పాండే రామారావు కుటుంబం, గురు స్వాములు అంజగౌడ్,రవీందర్, సురేష్, సంతోష్,సాయిలు,రమేష్, రాజు, సంజయ్, సాకేత్ రాజ్ , ఎఎంసి ఛైర్మన్ పరమేశ్ , మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు , మాజీ సర్పంచ్ సంజీవ్ప లువురు స్వాములు గ్రామస్తులు పాల్గొన్నారు.
Advertisement
Next Story