- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాక్ చనిపోవడానికి నా బరువే కారణమన్నారు: బాడీ షేమింగ్‌పై Kate Winslet
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ కేన్ విన్స్‌లెట్ 'టైటానిక్' సినిమా తర్వాత బాడీ షేమింగ్‌కు గురైనట్లు తెలిపింది. ఈ సినిమా విడుదలైన 1997లోనే తనను టార్గెట్ చేసిన మీడియా లావుగా ఉన్నానంటూ దారుణంగా అవమానించిందని గుర్తుచేసుకుంది. ఈ మేరకు సినిమాలో జాక్ చనిపోయిన సన్నివేశంలో తాను అధిక బరువు ఉన్నందువల్లే తలుపు చెక్క సరిపోలేదంటూ ఎద్దేవా చేసినట్లు తెలిపింది. 'అవును.. ఆ సమయంలో కాస్త బొద్దుగా ఉన్నాను. ఒక యువతిగా నా శరీరం హెచ్చు తగ్గులకు లోనవుతుంది. దాన్ని జనాలు గుర్తించకపోవడం బాధాకరం. నెగెటివ్ కామెంట్స్ తీవ్ర అభద్రతాభావానికి గురిచేశాయి. భయాందోళనకు గురయ్యాను. ఇప్పుడు గడియారాన్ని వెనక్కి తిప్పగలిగితే ఘాటుగా స్పందించేదాన్ని. కానీ, అప్పుడు ఇలా ప్రవర్తించే ధైర్యం చేయలేకపోయా. సినిమా నిబంధనలు నన్ను హద్దులు దాటనివ్వలేదు. కండిషన్స్ కదలకుండా చేశాయి. నా సహ నటీనటులతో తప్ప ఇంకెవరితో చెప్పుకోలేకపోయా. అదొక భయంకరమైన సందర్భం. నాతో ఎందుకంత అసభ్యంగా, నీచంగా ప్రవర్తించారు?' అంటూ రీసెంట్ ఇంటరాక్షన్‌లో ఎమోషనల్ అయింది.
Read more:
న్యూడ్ సీన్స్ చేయడం ఇష్టమే కానీ.. పార్ట్స్‌పై కామెంట్స్ నచ్చవు
- Tags
- Kate Winslet