- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో ముద్దుల వర్షం కురిపించిన నటి.. 50 ఏళ్లొచ్చినా నీలో కామం చావలేదు.. వీడియో
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి కశ్మీరా షా మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. భర్త కృష్ణ అభిషేక్‌పై బలవంతంగా ముద్దుల వర్షం కురిపిస్తూ రెచ్చిపోయింది. అంతటితో ఆగకుండా మరో అమ్మాయిపై కిస్సులతో విరుచుకుపడింది. విషయానికొస్తే.. హిందీ ‘బిగ్ బాస్ 16’ కంటెస్టెంట్స్ కోసం నిర్వహించిన ఓ పార్టీకి హాజరైన ఆమె ఫుల్‌గా మద్యం సేవించి కంట్రోల్ కోల్పోయింది. ఈ క్రమంలోనే ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకు డోర్ బయట పోజులిచ్చిన కశ్మీరను లోపలికి తీసుకెళ్లేందుకు తన భర్త కృష్ణ అభిషేక్ బయటకు వచ్చాడు. ‘ఇక్కడేం చేస్తున్నావ్? దయచేసి లోపలికి రా’ అంటూ రిక్వెస్ట్ చేశాడు. కానీ బలంగా భర్తను బయటకు లాగిన నటి.. అతనికి లిప్ లాక్ కిస్‌లు ఇస్తూ రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో మరోసారి వైరల్ అవుతుండగా కొంతమంది సిగ్గు లేదంటూ తిట్టిపోస్తుంటే.. ‘50 ఏళ్లు వచ్చిన కామ కోరికలతో అల్లాడిపోతుంది. మందు నిజాన్ని దాగనివ్వదు’ అంటూ విమర్శిస్తున్నారు.
- Tags
- Kashmera Shah