'Kantara (కాంతార)' నయా రికార్డు..

by Hajipasha |   ( Updated:2022-11-10 06:18:55.0  )
Kantara (కాంతార) నయా రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో రిషబ్ శెట్టి నటించిన కొత్త సినిమా 'కాంతార'. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. వరుస రికార్డు సోంతం చేసుకున్న ఈ సినిమా మరో ఘనత సాధించింది. అయితే 'కాంతార' ఒక్క కర్ణాటక రాష్ట్రంలో 1 కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. అన్ని పరిశ్రమల్లో సంచలనంగా మారిన చిన్న బడ్జెట్ చిత్రం.. అద్భుత విజయంతో హిట్ సినిమా వరుసలో నిలిచింది. ఇకపోతే అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాలో సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిషోర్ ముఖ్యమైన పాత్రలో నటించారు.

Read more:

1. 'యశోద' సినిమాపై Samantha ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Advertisement

Next Story