Kajal Aggarwal : విడాకులపై కాజల్ షాకింగ్ డెసిషన్?

by samatah |   ( Updated:2023-07-30 04:32:14.0  )
Kajal Aggarwal : విడాకులపై కాజల్ షాకింగ్ డెసిషన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. ఇక కెరీర్ రన్ అవుతున్న సమయంలోనే పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె పిల్లలను కనడానికి చాలా టైం తీసుకుంటుందని తమ అభిమానులు ఊహించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ..పెళ్లై రెండు సంవత్సరాల లోపే పండంటి బిడ్డకు జన్మినిచ్చింది.

అయితే కాజల్ త్వరగా పిల్లల్ని కనడానికి ఓ పెద్ద కారణం ఉందంట. అది ఏమిటంటే? ఈ కాలంలో పెళ్లై రెండు, మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అందుకే కాజల్ వాళ్ల అత్తమ్మ వాళ్లు, అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని, త్వరగానే పిల్లల్ని కనాలి అని చెప్పారంట. ఇక వారి ఆలోచన కూడా బాగుందని అనిపించి కాజల్ పెళ్లైన రెండు సంవత్సరాలకే పిల్లలను కనడానికి ఇష్టపడిందంట. దీంతో విడాకుల కాకూడదని కాజల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కానీ అదే మంచి పద్ధతి అంటూ తమ అభిమానులు ముచ్చటిస్తున్నారు.

Read More : Tamannaah Bhatia : రెడ్ శారీలో మిల్కీ అందాలు... కిల్లింగ్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ తమన్నా..

Advertisement

Next Story

Most Viewed