బాలయ్య సినిమాలో నటించడానికి కండీషన్స్ పెట్టిన కాజల్..?

by Hamsa |   ( Updated:2023-03-03 09:21:35.0  )
బాలయ్య సినిమాలో నటించడానికి కండీషన్స్ పెట్టిన కాజల్..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ కెరీర్ దూసుకుపోతున్న క్రమంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి బాలయ్య 108వ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమాలో నటించేందుకు కాజల్ నిర్మాతలకు కొన్ని కండిషన్లు పెట్టిందట.

ఈ మూవీ షూటింగ్ తాను చెప్పిన డేట్స్‌లోనే తనకు సంబంధించిన సీన్స్ కంప్లీట్ చేయాలని కండిషన్ పెట్టినట్లు సమచారం. అంతేకాకుండా ఎక్స్పోజింగ్, గ్లామర్ షో ఎక్కువగా చేయనని తేల్చి చెప్పేసిందట. రెమ్యునరేషన్ విషయంలో రూ. 2 కోట్లు అలాగే ప్రమోషన్స్‌లో పాల్గొంటే దానికి సపరేట్ అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే బాలయ్య సినిమాలో నటిస్తానని చెప్పిందట.

ఇవి కూడా చదవండి : నేను వర్జిన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ

Advertisement

Next Story