హీరో శ్రీహరి చనిపోతాడని ఆయనకు ముందే తెలుసా?

by samatah |   ( Updated:2023-04-07 07:23:58.0  )
హీరో శ్రీహరి చనిపోతాడని ఆయనకు ముందే తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుచిత్ర పరిశ్రమలో హీరో శ్రీహరి గురించి ప్రత్యేంకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఆయన తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇక శ్రీహరి అకాల మరణం సినీ ప్రముఖులనే కాకుండా తమ అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈయన చనిపోయినా ఇప్పటికీ తమ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు. కాగా తాజాగా శ్రీహరి మరణంపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీహరి చనిపోయే విషయం ఆయనకు మూడు నెలల ముందే తెలుసు, దీంతో ఆయన సినిమాలకు దూరం అవుతూ వస్తూ, తన కుటుంబంతో ఎక్కు సేపు గడపడానికి ఆసక్తి చూపేవాడంటూ జర్నలిస్ట్ భరద్వాజ్ కామెంట్స్ చేశారు

ఇవి కూడా చదవండి: విడాకులు తీసుకోబోతున్న విశ్వసుందరి, అభిషేక్ బచ్చన్?

Advertisement

Next Story