- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బోల్డ్ సినిమాలపై జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్
X
దిశ, వెబ్‌డెస్క్: ‘శివ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు జేడీ చక్రవర్తి. తర్వాత హీరోగా, విలన్‌గా పలు మూవీస్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన జేడీ.. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ‘దయా’ అనే వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ ఆగస్టు-4 రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మూవీ టీం. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాలో బోల్డ్ సన్నివేశాలు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘నాలుగు గోడల మధ్య జరిగే ప్రైవేట్ కార్యక్రమం సెక్స్. దాన్ని తెరపై టికెట్ పెట్టి చూపించాలనుకోవడానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి సినిమాల్లో నటించను. ఈ మద్య కాలంలో బోల్డ్ కంటెంట్ వెబ్ సీరిస్ నా దగ్గరికి వచ్చినప్పటికీ చేయనని చెప్పేశాను’’ అంటూ చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story