జయసుధను ఎంతో మంది రేప్ చేశారు.. ఆ లెక్క ఆవిడకి కూడా తెలియదు..సీనియర్ నటుడు సంచలన కామెంట్స్

by Kavitha |
జయసుధను ఎంతో మంది రేప్ చేశారు.. ఆ లెక్క ఆవిడకి కూడా తెలియదు..సీనియర్ నటుడు సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు చలపతిరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ఇంత మంచి ఆదరణ పొందిన చలపతి రావు ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్ల పై, అమ్మాయిలపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుకున్న విషయం తెలిసిందే. రారండోయ్ వేడుక చేద్దాం సినిమా రిలీజ్ ఈవెంట్‌లో చలపతిరావు అమ్మాయిలు పక్కలో పడుకోవడానికే పనికొస్తారు అని నోరు జారడం వలన ఆయన చనిపోయే వరకు ఎన్నో విమర్శలకు గురి కావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన అప్పట్లో సీనియర్ నటి జయసుధ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అనేక చిత్రాలలో విలన్‌ దగ్గర ఉండే అనుచరునిగా కనిపిస్తూ పలు సినిమాల్లో హీరోయిన్లను రేప్ చేసే పాత్రలు చేయడంతో ఆయన పేరు రేపుల చలపతిరావుగా మారిపోయింది. అయితే బతికున్న రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చలపతిరావు.. హీరోయిన్‌లను రేప్ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జయసుధను ఎంతోమంది సినిమాల్లో రేప్ చేశారని దానికి లెక్కే లేదు. ఎన్నో సినిమాల్లో జయసుధను రేప్ చేసిన తానే ఆమెకు తండ్రిగా నటించానని చలపతిరావు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed