- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలంటూ మాజీ సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) దీపావళి( Diwali) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పత్రిక ప్రకటన విడుదల చేసిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని, మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పండుగకు హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా రాష్ట్ర మాజీ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవుడిని ప్రార్థించారు.
Advertisement
Next Story