- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘RC 16’ కోసం రామ్ చరణ్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
దిశ, సినిమా : RRRతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత ప్రాజెక్ట్‌లన్నీ పాన్-ఇండియన్ లెవెల్లో లెవెల్ లోనే తెరకెక్కుతున్నాయి. ఇక, ఈ ఏడాది రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించనున్నారు. దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడేళ్ళ నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది.
తాజాగా దిల్ రాజు కూతురు వివరణ ఇచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌లో "గేమ్ ఛేంజర్" విడుదల కావచ్చని చెప్పారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ 90 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను RC 16 అనే వర్కింగ్ టైటిల్‌తో జరుపుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా రూ.125 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే నిజమైతే టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో రామ్ చరణ్ ఒకరని చెప్పొచ్చు. ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది, ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ఆస్కార్ విజేత ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు.