- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై ఆ పని చేయనున్న లావణ్య త్రిపాఠి?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : మెగాఫ్యామిలీలో పెళ్లి భాజాలు మొగబోతున్నాయి. చాలా రోజులుగా లావణ్య త్రిపాఠీ, వరుణ్ లవ్‌లో ఉన్నారు అంటూ వస్తున్న రూమర్స్‌కు తెరపడింది. వీరిద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక మెగా ఇంటికి కోడలిగా రావాలి అనుకుంటే మూవీస్‌కు దూరమవ్వాలని, ఒక వేళ సినిమాలు చేసినా ఎక్స్పోజింగ్,గ్లామరస్ పాత్రల్లో నటించకూడదని కంషిన్ పెట్టినట్లు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో లావణ్యకు సంబంధించిన మరో సంచలనమై వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అది ఏమిటంటే? లావణ్య త్రిపాఠి పెళ్లయిన వెంటనే సినిమాలకు దూరంగా ఉండబోతుందట. అంతేకాదు సినిమాలకు గుడ్ బై చెప్పి తనకు ఎంతో ఇష్టమైన భరతనాట్యం మీద పూర్తి దృష్టి సారించి ఇంకో పది మందికి భరతనాట్యం నేర్పించాలని భావిస్తుందని సమాచారం.
Advertisement
Next Story