- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Mahesh Babu: మహేష్ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటి.. ఆ పాత్ర కోసమేనట?
by Prasanna |
X
దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో శ్రీ లీలా, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో ప్రతి ఒక్క పాత్రని త్రివిక్రమ్ చాలా ఆలోచించి సెలెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సినిమాలో ఓ తాత పాత్ర ఉంటుంది. ఈ పాత్రకు చాలా మందిని పరిశీలించిన టీమ్ చివరకు ప్రకాష్ రాజ్‌కు ఫిక్స్ అయిందట. అలాగే విలన్ పాత్రకోసం జగపతిబాబుని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఏమిటంటే ఈ చిత్రంలో ఒక కీ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ నటి రేఖను తీసుకోవాలని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నారట. ఈ పాత్రకు ఆమె అయితేనే సరైన న్యాయం చేస్తుందని ఆయన భావిస్తున్నారట.
Advertisement
Next Story