- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రవితేజ కొత్త మూవీ ఈవెంట్ కి శ్రీలీల కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
దిశ, సినిమా: రాఘవేంద్రరావు దర్శక ఆధ్వర్యంలో వచ్చిన పెళ్లి సందడి మూవీతో శ్రీలీల కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శ్రీలీలకి వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో వచ్చిన ప్రతీ సినిమాని ఓకే చేసింది.
పెళ్లి సందడి మూవీ తర్వాత, మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో శ్రీలీల నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆమె టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఆ తర్వాత నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా, మళ్లీ రవితేజతో కలిసి ఓ సినిమాలో నటించనుంది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కి శ్రీలీల హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా ఆమె ధరించిన ఆరెంజ్ చీర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రీ డిజైన్ చేసిన ఈ ఆరెంజ్ చీర హాట్ టాపిక్ గా మారింది. లైట్ ఎంబ్రాయిడరీతో స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి, ఈ అందమైన పూల ప్రింట్ చీరలో శ్రీ లీల మరింత అందంగా కనిపిస్తుంది. అయితే ఈ చీర ఖరీదు ఎంతో తెలిస్తే అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా, శ్రీలీల కట్టుకున్న చీర ధర రూ.70,000. 5 నిముషాల ఈవెంట్ కి ఇంత డబ్బు పెట్టడం అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.