- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక రిజెక్ట్ చేస్తేనే.. అతడు వెంకటేష్ అల్లుడిగా వెళ్లాడా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇటీవలే తన రెండో కుమార్తె.. హవ్యవాహిని పెళ్లి చేసిన విషయం తెలిసిందే. హవ్యవాహిని నిశ్చితార్థం, పెళ్లి చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, దగ్గుబాటి రానా, సూపర్ స్టార్ మహేష్ బాబు పలు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు.
కాగా వెంకటేష్ వియ్యం అందుకున్న ఫ్యామిలీ మొత్తం వైద్య రంగంలోనే స్థిరపడ్డారట. వారికి విజయవాడలో పలు హాస్పిటల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ అల్లుడు ‘ఆకాష్’ టాప్ టెన్ గైనకాలజిస్టులో ఒకరు అట. సంపాదన కూడా నెలకు కోట్లలో ఉంటుందని సమాచారం. అలాగే క్యారెక్టర్ విషయంలో కూడా ఎంతో మంచివారట. అయితే ఇంతటి చక్కనైనా అబ్బాయి ఇండస్ట్రీలో ఓ బడా హీరో ఇంటికి అల్లుడిగా వెళ్లాల్సి ఉండేనట. కానీ మిస్ అయ్యి ఇలా వెంకటేష్ అల్లుడిగా వచ్చారు.
ఆ సంబంధం ఎవరో కాదు. నాగబాబు గారాల పట్టి నిహారికకు వచ్చింది. కానీ నిహారిక డాక్టర్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేసిందట. ఇక తర్వాత జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని.. ఇటీవల డివోర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.