- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sukumar: ఐకాన్‌స్టార్-సుకుమార్ కలయికలో మిస్ అయిన సినిమా.. ఆ గొడవే కారణమా?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar) మొదటగా ఆర్య(Arya) చిత్రానికి దర్శకత్వం వహించి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వన్ సైడ్ అంటూ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకొచ్చారు. ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Iconstar Allu Arjun) కథానాయకుడిగా నటించాడు. ఆర్య బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. భారీ విజయాన్ని అందుకుంది. అయితే సుకుమార్ అండ్ బన్నీ కాంబోలో మరో చిత్రాన్ని తెరకెక్కిదామని అనుకున్నారట. కానీ నిర్మాత దిల్‌రాజ్(Dilraj)తో జరిగిన చిన్న గొడవ వల్ల తీయలేదట. మరీ ఆ మూవీ ఏంటంటే..? రామ్ పోతినేని(Ram) హీరోగా వచ్చన జగడం చిత్రం.
దిల్ రాజ్‌లో చిన్న ఇష్యూ కారణంగా.. బాగా ఎమోషనల్ అయిపోయిన సుకుమార్ రాత్రికి రాత్రే రామ్ పోతినేని దగ్గరకు వెళ్లి సినిమా స్టోరీ చెప్పాడట. రామ్ కూడా వెంటనే ఓకే చెప్పాడట. అంతేకాకుండా నెక్ట్స్ డేనే ముహూర్తం పెట్టి.. ముహూర్తం టైమ్‌కు అల్లు అర్జున్ అండ్ దిల్‌రాజుకు చెప్పారట. కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా ఇలా చేస్తావా? అని తిట్టారని సుకుమార్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే నేను అమాయకుడినని దిల్‌రాజుకు తెలుసునని సుకుమార్ తెలిపారు. స్టోరీలో పలు మార్పులు కూడా చేయాలన్నారు.. కానీ నేను అస్సలు వినలేదని వెల్లడించారు. చివరికి రామ్ పోషించిన పాత్రలో అల్లు అర్జున్ లేదా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) నటిస్తే బాగుండేదని పేర్కొన్నారు.
Also Read:
Pushpa-2 : పుష్ప-2 సినిమాను అడ్డుకుంటాం : జనసేన నేత రమేష్ బాబు