ఆ వయసులోనే ఆమెను ఇష్టపడ్డాను: JR.NTR

by sudharani |   ( Updated:2023-04-24 11:45:01.0  )
ఆ వయసులోనే ఆమెను ఇష్టపడ్డాను: JR.NTR
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తన కెరీర్ మొదట్లో చేసిన కొన్ని కొంటె పనుల గురించి ఓపెన్ అయ్యాడు. అలాగే తన లవ్ స్టోరీ గురించి కూడా తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఆమెమీద నాకు ఓ దగ్గర ఇష్టం కలిగింది. ఆ తర్వాత ఇది కాదేమో అనిపించింది. అప్పుడు 23 ఏళ్లు. అప్పట్లో దీని గురించి బాగానే పబ్లిసిటీ చేశారు. కానీ దానివల్ల తనకు ఎలాంటి సమస్య రాలేదు. ప్రజెంట్ లైఫ్‌లో తీసుకున్న ఏ నిర్ణయం పట్ల కూడా నేను బాధపడటం లేదు. ఇప్పటికీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 రకాలుగా ఆలోచిస్తా’ అని చెప్పాడు.

Read More:.

సాయిపల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఏకైక హీరో ఎవరంటే?

Advertisement

Next Story