- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఆ ఇద్దరు హీరోల వల్ల అలా చేయడం నేర్చుకున్నాను.. Mrunal Thakur ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న ‘నాన్న’ లో ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. సినిమాల్లో పద్దతిగా కనిపించే మృణాల్ సోషల్ మీడియాలో మాత్రం అందాలతో రెచ్చిపోతుంది. తాజాగా, ఇద్దరు హీరోలపై మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘దుల్కర్ సల్మాన్ నాపై నాకు నమ్మకం కలిగేలా చేశారని ఎంతో ధైర్యం చెప్పారు. అలాగే డైలాగ్స్ విషయంలో నాకు ఉన్న భయం దుల్కర్ పొగొట్టాడు. ఇతర భాషల్లో డైలాగ్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నాను. నాని మన ఆలోచనలు స్మార్ట్‌గా ఉండాలని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. నాని నుంచి ఆ విషయాన్ని నేర్చుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: ఎట్టకేలకు లైఫ్ పార్ట్‌నర్ గురించి చెప్పేసిన Vijay Deverakonda.. పెళ్లి కూడా అప్పుడేనంటూ