- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నన్ను 11 ఏళ్లుగా వేధిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ‘జానీ’ సినిమాలో నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక ఏదో కారణాల వల్ల విడిపోయారు. అయితే ఏప్రిల్ 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేదికగా పెద్ద ఎత్తున విషేస్ తెలియజేశారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా అన్న కొడుకు అకీరాను చూడాలని ఉంది. మీరు దాచిపెట్టకండి’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అది చూసిన రేణూ దేశాయ్ ఫుల్ ఫైర్ అవుతూ ఇన్స్టా స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. ‘‘ మీ అన్న కొడుకా? అకీరా నా అబ్బాయి, మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు హర్డ్కోర్ ఫ్యాన్ అని అర్థం చేసుకోగలను. కానీ మాట్లాడే పద్ధతి నేర్చుకోండి’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. మరో స్టోరీలో ‘అకీరా పుట్టిన రోజు నా ఇన్స్టాగ్రామ్లో నెగిటీవ్ కామెంట్స్ పెట్టి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? 11 సంవత్సరాల నుంచి నేను అర్థం చేసుకుంటున్నాను. కానీ, ఇప్పుడు ఒక తల్లిగా నేను చాలా హర్ట్ అవుతాను. నిజంగా జనాలకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు’’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇవి కూడా చదవండి: OTT: ఓటీటీలో రీలిజ్ అయ్యే తెలుగు , హాలీవుడ్ సినిమాలు ఇవే!
'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవర్ స్టార్ మాస్ లుక్ లీక్...