- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shraddha Kapoor: వారిని చూసి స్ఫూర్తి పొందుతుంటాను.. శ్రద్ధా కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ కలిసి నటించిన మూవీ ‘స్త్రీ-2’. దీనిని అమర్ కౌశిక్ తెరకెక్కించగా.. ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. తాజాగా, ఈ చిత్రం విజయంపై శ్రద్ధాకపూర్ స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా.
మంచి రుచికరమైన భోజనాన్ని తినడం, కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలను ఆస్వాదించడం, మనసుకు నచ్చిన వారితో ఉండడం, ప్రశాంతంగా నిద్రపోవడం, మానసికంగా ఉండడం ఇవన్నీ నా దృష్టిలో అసలైన విజయాలు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒకేలా ఉంటారు. వారిని చూసి ఎంతో స్ఫూర్తి పొందుతుంటాను. నా ముందుతరం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. కెరీర్‌లో గెలుపు, ఒటమి అనేవి ఎన్ని వచ్చినా స్థిరంగా ఉండాలని మా నాన్నను చూసి తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చింది.
- Tags
- shraddha kapoor