- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను అందగత్తెని కాకపోవచ్చు.. అయినా సెట్‌లోకి వెళ్లానంటే ఖతమే: జాన్వీ కపూర్
దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అందంతో, యాక్టింగ్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగినప్పటికీ.. నెపొటిజం పేరుతో ట్రోల్స్ మాత్రం తప్పడం లేదు ఈ ముద్దుగుమ్మకి. అయితే ఈ విషయాలపై రీసెంట్‌గా క్లారిటీ ఇచ్చింది జాన్వీ.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. ''నా గురించి చాలా మందిలో వారసత్వంతో ఎదిగాననే ఆలోచన ఉంది. వారసత్వంతో వచ్చి స్టార్ డమ్‌ను పొందాలని నేను అనుకోవడం లేదు. నేను అందగత్తెని కాకపోవచ్చు.. గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తిని కాకపోవచ్చు.. అయినప్పటికీ షూటింగ్ కోసం సెట్‌లోకి వెళ్లానంటే కష్టపడి పని చేస్తాను. నా కష్టతత్వమే నన్ను ఇండస్ట్రీలో నిలబెడుతుందనేది నా నమ్మకమం'' అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సెట్‌లో తాను ఎంత కష్టపడతానో అనే విషయాన్ని తన రక్తంతో రాసిఇవ్వడానికి కూడా వెనకాడనంటుంది జాన్వీ.
ఇవి కూడా చదవండి: