- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Netflix, డిస్నీ హాట్‌స్టార్ ఉచితంగా చూసే అవకాశం.. ఎలా అంటే?
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఓటీటీ హవా కొనసాగుతోంది. ఎవరిని చూసినా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్‌లో సినిమా చూస్తే టైమ్ పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌టెల్,జీయో లాంటి కంపెనీలను వినియోగదారులను ఆకర్షించడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు అనుకూలమైన రిచార్జ్ ఫ్లాన్స్ అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది.
ఎయిర్‌టెల్ వినియోగ దారులు రూ.839 రీఛార్జ్ చేస్తే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది.ఈ ప్లాన్ కింద, కస్టమర్‌లు 84 రోజుల చెల్లుబాటుతో 168GB మొత్తం డేటాను ఆస్వాదించవచ్చు, ఇది రోజువారీ వినియోగ పరిమితి 2GBకి సమానం. అదనంగా, చందాదారులు ప్రత్యేకమైన ఫీచర్‌తో రోజుకు 100 SMSలను పొందుతారు. ఈ ప్యాకేజీ కేవలం ఒక రీఛార్జ్‌తో డేటా, కాలింగ్, OTT సేవలను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అలాగే రూ.1499 రీఛార్జ్ చేస్తే, OTT ప్రయోజనాల పరంగా, Airtel వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని అందిస్తుంది.ఈ ప్లాన్ ద్వారా రోజు 3GB డేటా పొందవచ్చు. అలాగే 100 రోజువారీ SMS ప్రయోజనంతో అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజుల వరకు పొడిగించారు.