ఎర్ర చీరలో కుర్రకారును ఊపేస్తున్న హనీ రోజ్

by Shiva |   ( Updated:2023-05-14 02:17:14.0  )
ఎర్ర చీరలో కుర్రకారును ఊపేస్తున్న హనీ రోజ్
X

దిశ, వెబ్ డెస్క్ : వీరసింహారెడ్డి ఫేమ్ హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్లు చెదిరే ట్రీట్ ఇచ్చింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లను కుదురుగా ఉండనీయడం లేదు. రెడ్ శారీలో చిన్నపాటి విస్ఫోటనమే సృష్టించింది. హనీ రోజ్ భారీ స్ట్రక్చర్ కి ఆమె చీరకట్టులో కనిపిస్తే అందం, హాట్ నెస్ రెట్టింపు అవుతాయి. ఈ ఫోజుల్లో తన అందాలను చూపిస్తూ హనీ రోజ్ రెచ్చిపోతున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ రేంజ్ లో హనీ రోజ్ తన ఒంపులు కనిపించేలా ఫోజులు ఇస్తుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read..

సమంత నుంచి ఎక్కువ ఆశిస్తే నిరాశే మిగులుతుంది!

Advertisement

Next Story