హీరోలకు తప్పనిసరి ఆ రెండూ ఉండాల్సిందే.. Honey Rose క్రేజీ కండీషన్స్?

by samatah |   ( Updated:2023-06-24 08:01:19.0  )
హీరోలకు తప్పనిసరి ఆ రెండూ ఉండాల్సిందే.. Honey Rose క్రేజీ కండీషన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా ఫాస్ట్ అయిపోయారు. ఈ మధ్య ఏ సినిమా అవకాశం వచ్చినా సరే, తమ కండీషన్స్‌కు ఒకే అంటేనే సైన్ చేస్తున్నారు.అంతే కాకుండా అలా చేయకూడాదు, ఇలా ఉంటే మాకు నచ్చదు అంటూ స్టార్ హీరోలకు సైతం కండీషన్స్ పెడుతున్నారు. ఇక ఈ కండీషన్స్ పెట్టడం నయనతార దగ్గరి నుంచే మొదలైంది అంటున్నారు కొందరు. అయితే తాజాగా, ఇప్పుడిప్పుడే సినిమాల్లో వరస ఆఫర్స్ వస్తున్న హనీ రోజ్‌కు కండిషన్స్ పెడుతుందంట. తాను పెట్టిన ఆ రెండు కండీషన్స్‌కు ఒకే అంటేనే సినిమాకు సైన్ చేస్తుందంట. ఇంతకీ ఆ కండీషన్స్ ఏమిటంటే?

కచ్చితంగా సినిమాలో ఫస్ట్ లీడ్ పాత్ర ఉండాలి, తన స్క్రీన్ స్పేస్ కనీసం అరగంట పైనే ఉండాలి, మూవీలో తప్పని సరి హీరోతో రెండు పాటలు ఉండాలి, ఫారన్ కంట్రీ షెడ్యూల్ అయితే తనతోపాటు ఇంకో వ్యక్తి వస్తారంటూ చెప్పుకస్తుందంట. ఈ కండీషన్స్‌కు ఒకే అయితేనే ఆమె మూవీకి సైన్ చేస్తుందంట.

Read more : మెగా కోడలి హాట్ ఫోజులు.. ఇలా చేస్తే వరుణ్ పెళ్లి కూడా చేసుకోడంటూ కామెంట్స్

Advertisement

Next Story