హోలీ స్పెషల్ డ్రెస్.. ఇన్నర్ వేర్, బ్రాతో దర్శనమిచ్చిన బోల్ట్ బ్యూటీ (వీడియో)

by sudharani |   ( Updated:2023-05-19 12:04:35.0  )
హోలీ స్పెషల్ డ్రెస్.. ఇన్నర్ వేర్, బ్రాతో దర్శనమిచ్చిన బోల్ట్ బ్యూటీ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి తెలియని వారు ఉండరు. తనదైన డ్రెస్సింగ్ స్టైల్‌తో నిత్యం సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ విమర్శలపాలువుతూ ఉంటుంది. అయినా సరే ఎక్కడా తగ్గకుండా హాట్ హాట్ లుక్స్‌తో, అందాలను ఆరబోస్తూ ఎంతో మంది యువతకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ బ్యూటీ.

అయితే.. ఉర్ఫీ జావేద్ ట్రెండ్ ఫాలో అవ్వదు. సెట్ చేస్తోంది. కొత్త కొత్త బట్టలు వేసుకుంటూ నిత్యం వింతగా కనిపించే ఈ బోల్డ్ బ్యూటీ మరోసారి తన డ్రెస్సింగ్‌తో హీట్ పుట్టిస్తోంది. హోలీ సందర్భంగా స్పెషల్ డ్రెస్ ధరించిన ఉర్ఫీ.. హ్యాపి హోలీ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోసల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story