సక్సెస్ పార్టీ జరుపుకుంటున్నా 'Hit 2' మూవీ టీమ్..

by sudharani |   ( Updated:2022-12-04 05:03:01.0  )
సక్సెస్ పార్టీ జరుపుకుంటున్నా Hit 2 మూవీ టీమ్..
X

దిశ, సినిమా: అడివి శేష్ హీరోగా , శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ మూవీ 'హిట్ 2'. రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తొలి రోజునే 11.27 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక అటు అటు USA ఆడియన్స్ ని సైతం ఎంతో ఆకట్టుకుంటున్న ఈ మూవీ, నేటితో ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. రోజురోజుకు యుఎస్ఏ లో మూవీ కి మరింతగా క్రేజ్ పెరుగుతోంది.ఈ సినిమా టీం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో, రామానాయుడు స్టూడియో గార్డెన్ లో ఈ వేడుక, రేపు సాయంత్రం 6 గంటల నుంచి మొదలుకానుంది. కొంత సేపటి క్రితం అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.


Also Read....

ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ నుంచి ఫైమా అవుట్ ?

Advertisement

Next Story